సత్తుపల్లికి హై అలర్ట్….

Satthupalli is on high alert

Advertisements

&NewLine;<p>రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సత్తుపల్లి వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు&period; సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా రేపు 292 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనున్నది&period; సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 2&comma;43&comma;181 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు&period; సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్నిపోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే ఓటు వేసే అవకాశం కల్పించారు&period; సత్తుపల్లిలో కొన్ని గ్రామాలు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో కంపెనీలకు చెందిన భద్రతా బలగాలు భారీగా మోహరించారు&period;సత్తుపల్లి నియోజకవర్గంలో 292 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఎన్నికల సిబ్బంది&comma; రక్షణ బలగాలు సిద్ధమయ్యాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.