జగిత్యాలలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

Elections

Advertisements

&NewLine;<p>జగిత్యాల&comma; ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని&comma; జగిత్యాలలో 254 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని జగిత్యాల ఆర్డీవో&comma; రిటర్నింగ్ అధికారి నరసింహమూర్తి తెలిపారు&period; బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని&comma; జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించడానికి 1200 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని&comma; 178 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని&comma; ఓటర్ స్లిప్ తో పాటు 12 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు&period; జగిత్యాల నియోజకవర్గంలో ఐదు ఉమెన్ పోలింగ్ స్టేషన్లు&comma; ఒక పిడబ్ల్యూడిపోలింగ్ స్టేషన్&comma; యూత్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు&period; అనంతరం జగిత్యాల డిఎస్పి వెంకట్ స్వామి మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని&comma; ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో&comma; డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు&period; ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నటేష్&comma; ఎస్ఐలు&comma; పోలింగ్ అధికారులు&comma; సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..