నోరు విప్పితే చాలు పచ్చి బూతులే….

AEO Vijayawada Kanakadurgamma Temple

Advertisements

&NewLine;<p>ఆయనొక ఏఈఓ … విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తూ&period;&period; ఆలయానికి వచ్చిన భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి&period;<br>కానీ ఆయన మాత్రం నోరు విప్పితే చాలు పచ్చి బూతులే&period;&period; గతంలోనూ పలుమార్లు బూతులు తిడుతూ మీడియాలో వెలుగులోకి వచ్చారు&period; ఆలయ సన్నిధి వద్ద విధులు నిర్వహించే అర్చకులను సైతం బూతులు తిడుతూ&comma; ఒక ధర్మ కర్తను బూతులు తిడుతూ మాట్లాడిన తీరు పై&period;&period; పాలక మండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు&period; ఈ విషయంపై ఇప్పటికే సదరు ఏఈఓపై భక్తులు మండిపడుతున్నారు&period; ఇలాంటి వారి పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..