నాటు సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

natu sara

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ప్రత్తి గూడౌన్లో నాటుసారా తయారీ మెటీరియల్ ని నిన్న రాత్రి దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; గూడెంలో ఉన్న సుమారు 260 బస్తాలు నల్లబెల్లం &comma; స్పటికను&comma; మూడు లీటర్ల నాటు సారాను దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; అనంతరం సంఘటన స్థలంలో గురజాల డిఎస్పి పల్లపురాజు విలేకరుల సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ ప్రత్తి గూడెంలో తనిఖీ చేయగా ఇందులో సుమారు 260 బస్తాల నల్ల బెల్లం మరియు స్పటిక ఉన్నదని &comma; దీనితోపాటు మూడు లీటర్ల నాటుసార కూడా లభ్యమైనదని డిఎస్పి తెలిపారు&period; వీటి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు&period; దీని వెనక ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నాడని &comma; త్వరలోనే అరెస్ట్ చేసి శిక్షిస్తామని గురజాల డిఎస్పి పల్లపు రాజు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1xc3trQfvf"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;college-where-students-were-shaved&sol;amp&sol;">విద్యార్థులకు గుండు కొట్టించిన కళాశాల&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విద్యార్థులకు గుండు కొట్టించిన కళాశాల&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kurnool&sol;college-where-students-were-shaved&sol;embed&sol;&num;&quest;secret&equals;FFZULHQz8H&num;&quest;secret&equals;1xc3trQfvf" data-secret&equals;"1xc3trQfvf" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vpF9lEodWZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;girl-dies-after-accidentally-falling-into-water-tank&sol;amp&sol;">ప్రమాదవశాత్తు నీటి ట్యాంక్ లో పడి బాలిక మృతి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రమాదవశాత్తు నీటి ట్యాంక్ లో పడి బాలిక మృతి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;girl-dies-after-accidentally-falling-into-water-tank&sol;embed&sol;&num;&quest;secret&equals;OR6F3wkfvB&num;&quest;secret&equals;vpF9lEodWZ" data-secret&equals;"vpF9lEodWZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.