జిల్లాలో 303 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు…

Establishment of 303 polling centers in Mulugu district

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు&period; జిల్లాలో 303 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల మెటీరియల్ సిబ్బందికి అందజేశారు&period; జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి&comma; అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్ కుమార్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు&period; ఎజెన్సీ ప్రాంతాలలో అవసరమైన మేర సెక్టార్ అధికారులను నియమించారు&period; ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిబ్బందికి ఈవీయం యంత్రాలు&comma; వివి ప్యాడ్ లను అందించారు&period;ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.