ఎస్సీ వర్గీకరణ బీజేపీ తోనే సాధ్యం – మందకృష్ణ మాదిగ

mandhakrishna

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చొప్పదండి బీజేపీ అభ్యర్థి బొడిగా శోభ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు&period; తమ వర్గానికి చెంది బిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు&period; పెన్షన్&comma; ఆరోగ్య శ్రీ పథకం వంటి అనేక అంశాల పై పోరాటం చేసినట్లు తెలిపారు&period; 30 ఏళ్లుగా ఒకే జెండా కింద పని చేస్తూ పోరాడానని&comma; వర్గీకరణ కోసం ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించు కోలేదని తెలిపారు&period; మాదిగ జాతి బిడ్డల భవిష్యత్ కోసం పోరాటం చేశానని&comma; గత పాలకులు మనల్ని విస్మరించారని గుర్తుచేశారు&period; సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మన కోసం వచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని&comma; ఇందుకోసం కమిటీ వేస్తున్నామని ప్రకటించారని పేర్కొన్నారు&period; మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అన్నారు&period; ఉద్యమ సమయంలో అండగా నిలిచిన తనను కేసీఆర్ సీఎం అయ్యాక రెండుసార్లు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు&period; కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ బిడ్డ లేడన్నారు&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ లకు ఓటేయవద్దని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; తెలంగాణ కోసం మాదిగ యువత<br>ఉద్యమించారని&comma; అటువంటి మన ఉద్యమాన్ని కేసీఆర్ అణచివేస్తున్నారని ఆరోపించారు&period; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ నాయకుల వద్దకు వెళ్లిన తనను వారు పట్టించుకోలేదని&comma; బీజేపీ నాయకులు మన దగ్గరకు వచ్చి మాదిగలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు&period; శోభను భారీ మెజార్టీతో గెలిపించాలని&comma; కమలం పువ్వుగుర్తుకు ఓటేయాలని పేర్కొన్నారు&period; ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..