తుఫాను కారణంగా పాఠశాలలకు సెలవులు

Schools out due to storm

Advertisements

&NewLine;<p>పార్వతీపురం జిల్లాలో తుఫాను దృష్ట్యా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రేపు&comma;ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు&period; ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ&period; తుఫాను తీవ్రత దృష్ట్యా రెండు రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ నిశాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని అన్నారు&period; జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం&comma; పంట నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..