తుఫాన్ ప్రభావంతో పాఠశాలలకు సెలవు..

school holidays

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావరీత్యా కాకినాడ జిల్లాలోని తీర ప్రాంత మండలాలు తొండంగి&comma; ఉప్పాడ కొత్తపల్లి&comma; కాకినాడ రూరల్&comma; కాకినాడ అర్బన్&comma; కరప&comma; తాళ్ళరేవు మండలాల్లోని అన్ని యాజమాన్యంలోని అన్ని పాఠశాలలకు రేపు&lpar;4వ తేదీ&rpar; లోకల్ హాలీడే జిల్లా యంత్రాంగం ప్రకటించింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.