మిచాంగ్ తుఫాన్ దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు

schools holiday due to cyclone in ap

Advertisements

&NewLine;<p>బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడటంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు&comma; ఈదురుగాలులు వీచే పరిస్థితి వున్న దృష్ట్యా సోమవారం 4&period;12&period;2023 ఒకరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ&comma; ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు పశ్చిమ గోదావరిజిల్లా కలెక్టర్ పి&period;ప్రశాంతి తెలిపారు&period; జిల్లాలోని అన్ని ప్రభుత్వ&comma; ప్రైవేటు విద్యాసంస్థలు జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వులను తూ&period;చా తప్పకుండా పాటించవలసిందిగా ఆ ప్రకటనలో ఆదేశించడం అయినది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.