గత 20 రోజులుగా వరుస దొంగతనాలు

thefts

Advertisements

&NewLine;<p>నారాయణపేట జిల్లా మక్తల్ లో గత 20 రోజులుగా వరుస దొంగతనాలు జరగడంపై మక్తల్ ప్రజలు భయాందోళన గురవుతున్నారు&period; రాత్రి అయితే చాలు ఎవరింట్లో దొంగతనం జరుగుతుందని ఆందోళనకు గురవుతున్నారు&period; ఈ విషయం తెలుసుకున్న మక్తల్ MLA వాకిటి శ్రీహరి&comma; నిన్న మధ్యరాత్రి మక్తల్ పట్టణంలోని ప్రతి వీధిని పోలీసుల తో పాటు తిరిగి శాంతి భద్రతలు పర్యవేక్షించిచారు&period; మక్తల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానంగా ఎవరైనా కనిపిస్తే మాత్రం పోలీసులకు ఫోన్ చేయాలని ప్రజలకు ఆయన సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!