151
ములుగు జిల్లా మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలోని మొహమ్మద్ గౌస్ పల్లి శివారులో ఉన్న రఘుపతి రెడ్డి స్ట్రోన్ క్రషర్ లో ఘోర ప్రమాదం జరిగింది. గుట్ట పైన పనిచేస్తున్న క్రమంలో గుట్ట పైన JCB ఆపరేటర్లు ఇద్దర ప్రమాదవశాత్తు పైనుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో బీహార్ రాష్ట్రానికి చెందిన పరమేశ్వర్ యాదవ్, ఒరిస్సా రాష్ట్రం కు చెందిన జక్తు మజి అను ఇద్దరు ఆపరేటర్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.