డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న “లగ్గం” ..!

Seventy percent shooting of Laggam has been completed

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న &&num;8220&semi;లగ్గం&&num;8221&semi;&lpar;Laggam&rpar; &excl;&excl;&excl;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం &lpar;Laggam&rpar;&period; ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన &&num;8211&semi; దర్శకత్వం వహిస్తున్నారు&period; తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని విందుని&comma; చిందుని&comma; కన్నుల విందుగా చూపించబోతున్నారు&period; ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు&comma; కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం&period; కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కామారెడ్డి&comma; జనగామ&comma; బీబీపేట ఇస్సానగర్ ప్రాంతాల్లో&period;&period; పచ్చని పొలాలు&comma; ఆహ్లాదకరమైన వాతావరణంలో వేసిన సెట్స్ మధ్య 70&percnt; షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల మూడు సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది&period; ఏప్రిల్ 11 నుండి నూతన షెడ్యూల్ ప్రారంభం కానుంది…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;naga-sourya-at-fncc&sol;amp&sol;">FNCC ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ గ్రాండ్ ఓపెనింగ్ చేసిన హీరో&&num;8230&semi;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది&period; సీనియర్ ఆర్టిస్టులు రాజేంద్రప్రసాద్&comma; రోహిణి&comma; ఎల్&period;బి శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ తెలుపుతుంది&period;<br>ఈ చిత్రానికి కథ &&num;8211&semi; మాటలు స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల&comma; సంగీతం&colon; చరణ్ అర్జున్&comma; ఎడిటర్&colon; బొంతల నాగేశ్వర రెడ్డి&period; కెమెరామెన్&colon; బాల్ రెడ్డి&period; ఆర్ట్&colon; కృష్ణ సాహిత్యం&colon; కాసర్ల శ్యామ్&period; సంజయ్ మహేశ్ వర్మ కొరియోగ్రఫీ&colon; అజయ్ శివశంకర్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు&colon;<br>సాయి రోనక్&comma; ప్రగ్యా నగ్రా&comma; రాజేంద్రప్రసాద్&comma; రోహిణి&comma; సప్తగిరి&comma; ఎల్బిశ్రీరామ్&comma; కృష్ణుడు&comma; రఘుబాబు&comma; రచ్చ రవి&comma; కనకవ్వ&comma; వడ్లమని శ్రీనివాస్&comma; కావేరి&comma; చమ్మక్ చoద్ర&comma; చిత్రం శ్రీను&comma; సంధ్య గంధం&comma; టి&period; సుగుణ &comma;లక్ష్మణ్ మీసాల&comma; ప్రభావతి&period; కంచరపాలెం రాజు&comma; ప్రభాస్ శ్రీను&comma; సత్తన్న తదితరులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> మరిన్ని <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తాజా వార్తల<&sol;strong><&sol;em><&sol;a><strong><em> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity" &sol;>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..