జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Sharmila's sensational comments on Jagan

Advertisements

&NewLine;<p>సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు&period; జగన్ సీఎంగా ఉన్నా కడపలోని స్టీల్ ప్లాంట్ ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు&period; కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు&period; జగనన్న సొంత జిల్లానే పట్టించుకోవడం లేదని ఆరోపించారు&period; బీజేపీకి బానిసలై వారికి మద్దతు ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు&period; బీజేపీ అంటే బాబు&comma; జగన్&comma; పవన్ ముగ్గురు వస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు&period; జగన్ కు ఓటేసినా బీజేపీ ఖాతాలోకి వెళ్లుందన్నారు&period; జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారన్నారు&period; వైసీపీ కోసం నిస్వార్ధంగా పని చేస్తే ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం&comma; సంక్షేమ పాలన అందించారన్నారు&period; అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడుంది అని ప్రశ్నించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.