Sharmila : జగన్, చంద్రబాబుకు షర్మిల సంచలన లేఖ..!

Sharmila

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లాలో గన్నవరంలో చంద్రబాబుకు&comma; సీఎం జగన్ కి లేఖ రాశామన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల&period; ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క హక్కుల తీర్మానం గురించి ఆలోచన చేయాలని సూచించామన్నారు&period; ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని ఆమె వెల్లడించారు&period; గత పది ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏనాడూ ఆంధ్ర గురించి ఆలోచించలేదన్నారు&period; చంద్రబాబు&comma; జగన్ లు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టింది చాలన్నారు&period; ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల తీర్మానాన్ని ప్రజల కోసం పాస్ చేయాలన్నారు&period; ఆంధ్ర రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ద్రోహం చేసిందో చెప్పాలన్నారు&period; అసెంబ్లీలో చర్చలు జరిగి తీర్మానాన్ని ప్రెసిడెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..