మానవాకార రూపంలో వెలిసిన శివయ్య.. ఎక్కడంటే!

shivayya in human form at Sri Sathya Sai district

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రపంచంలో శివుడు ఎక్కడ చూసినా లింగ రూపంలో కనపడతాడు&period; కానీ శ్రీ సత్యసాయి జిల్లా హేమావతి గ్రామంలో మానవకార రూపంలో వెలిశాడు&lpar;Shivayya in human form&rpar;&period; శ్రీ సత్య సాయి జిల్లా&lpar;sri sathya sai&rpar; అమరాపురం మండలం హేమావతి గ్రామంలో శివరాత్రి పర్వదినాన హెంజేరు సిద్దేశ్వర దేవాలయానికి పోటెత్తారు à°¶à°¿à°µ భక్తులు&period; భారతదేశంలో ఎటు చూసినా శివుడు లింగాకారంలోనే దర్శనం ఇస్తాడు కాని శ్రీ సత్య సాయి జిల్లాలోని హేమవాతి గ్రామంలో మాత్రమే మానావాకారంలో దర్శనమిస్తాడు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు&period; ఇందులో భాగంగా నేడు అంకురార్పనతో ప్రారంభమై స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు&period; ఈ శివరాత్రి పర్వదినాన మానవ రూపంలో వున్న శివున్ని దర్శించుకోవడానికి ఆంధ్ర&comma;కర్ణాటక నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు&period; తెల్లవారు జాము నుండి పరమ శివుడికి అభిషేకాలు చేపట్టారు అర్చకులు&period; కరోనాతో మూడేళ్ల నుండి ఉన్న ఆంక్షలు తొలగించారు అధికారులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-405&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Vamshi-Krishna&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-405&sol;amp&sol;" alt&equals;"ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు&period;">ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా&comma; రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు&period; ఎన్నికల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-459&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;new-twist-to-the-Rs&period;500-gas-scheme-jpg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-459&sol;amp&sol;" alt&equals;"బి&period;కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన&period;">బి&period;కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అన్నమయ్య జిల్లా బి&period;కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది&period; పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-458&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;ambati-rambabu&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-458&sol;amp&sol;" alt&equals;"అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు&period;">అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత&comma; మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.