హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్..

Shock for Arvind Kejriwal in High Court

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అరవింద్ కేజ్రీవాల్‌ &lpar;Arvind Kejriwal&rpar; &colon; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ &lpar;Arvind Kejriwal&rpar;కు హైకోర్టులో షాక్ తగిలింది&period; తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు&period; ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది&period; ముఖ్యమంత్రికి ఓ న్యాయం… సామాన్యుడికి మరో న్యాయం ఉండదని పేర్కొంది&period; ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఏమీ ఉండవని స్పష్టం చేసింది&period; అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;enforcement-directorate-raids-in-tamil-nadu&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు…<&sol;strong><&sol;em><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కేజ్రీవాల్ అరెస్ట్ నిబంధనల ప్రకారమే జరిగినట్లు హైకోర్టు పేర్కొంది&period; అతనిని అరెస్టును చట్టవిరుద్ధంగా చెప్పలేమని తెలిపింది&period; నిందితుడి అరెస్ట్ చట్టప్రకారం జరిగిందా&quest; లేదా&quest; చూడాలని&comma; కానీ ఎన్నికల సమయమని చూడవద్దని పేర్కొంది&period; అరెస్ట్ చేసే సమయాన్ని ఈడీ నిర్ణయించిందని భావించలేమని స్పష్టం చేసింది&period; కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీ తగిన ఆధారాలు కలిగి ఉందని తెలిపింది&period; విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని&comma; నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదని పేర్కొంది&period; కాగా&comma; ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> à°®à°°à°¿à°¨à±à°¨à°¿ <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తాజా వార్తల<&sol;strong><&sol;em><&sol;a><strong><em> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..