అమెరికా ఆర్మీ చీఫ్‌ జనరల్ ర్యాండీ జార్జ్‌ కు షాక్..

Advertisements

<p>ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా సైన్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; అమెరికా ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ర్యాండీ జార్జ్‌ ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లు తెలుస్తోంది&period; ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధృవీకరించాయి&period; రక్షణ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలువురు ఉన్నతాధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి&period; పదాతిదళ అధికారి అయిన జార్జ్‌&period;&period;వెస్ట్‌పాయింట్‌ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా పొందారు&period; మొదట గల్ఫ్‌ యుద్ధంతో సహా ఇరాక్‌&comma; అఫ్గానిస్థాన్‌లలో కూడా సేవలందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.