ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా ?

Revanth Reddy

Advertisements

&NewLine;<p>రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు&period; కేసీఆర్ సీఎం&comma; రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు&period; ఎమ్మెల్యే రాజయ్య&comma; బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు&period; వీరిద్దరి గురించి మనం పెద్దగా చెప్పవలసిన పని లేదన్నారు&period; శ్రీహరి గురించి రాజయ్య&comma; రాజయ్య గురించి శ్రీహరి చెప్పారన్నారు&period; వీళ్లిద్దరికీ ఓ సారూప్యత ఉందని&comma; వీరిద్దరూ ఉపముఖ్యమంత్రులుగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారన్నారు&period; వీరి గురించి కేసీఆర్‌కు తెలుసు కాబట్టే ఉద్యోగం ఊడగొట్టారన్నారు&period; ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా&quest; అన్నారు&period; ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే&comma; ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా&quest; అన్నారు&period; కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి&comma; మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు&period; కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.