సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

Singareni anniverasy

Advertisements

&NewLine;<p>సింగరేణి 135 వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో సింగరేణి హై స్కూల్ మైదానం లో ఆవిర్భావ దినోత్సవo ఘనంగా నిర్వహించారు&period; గౌరవ వందనం అనంతరం సింగరేణి సంస్థ జెండాను ఆవిష్కరణ చేసిన మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ A&period; మనోహర్&period;&period;<br>సింగరేణి అధికారులు&comma; కార్మికులు&comma; సింగరేణి మహిళా సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ స్టాల్స్&comma; తినుబండారు స్టాల్ లను మందమర్రి ఏరియా జిఎం A&period; మనోహర్&comma; మహిళా సేవా సమితి అధ్యక్షురాలు సవిత మనోహర్ లు ప్రారంభించారు&period; సింగరేణి వర్క్ షాప్ కార్మికులు ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ సబ్ స్టేషన్ ను హెల్త్ డిపార్ట్మెంట్&comma; సింగరేణి రెస్కు్ టీం&comma; వివిధ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పరికరాలు జిఎం సందర్శించి&comma; పనితీరు ఎలా వుంది అని సింగరేణి రెస్క్యూ సిబ్బంది ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు&period; జియం మాట్లాడుతూ&period;&period; సింగరేణి సిరుల తల్లి నల్ల బంగారం పుట్టినరోజు నేడు&comma; 135 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు కార్మికులకు&comma; అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు&period; 135 సంవత్సరాల నుండి దక్షణ భారత దేశానికీ కొంగు బంగారం&comma; తెలంగాణ రాష్ట్రానికి తల మణికం&comma; ఆరు జిల్లా లలో విస్తరించి ఉన్న సింగరేణి తల్లి కొంగు బంగారం&comma; ఈ ప్రాంతంలో లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థ రక్షణతో కూడిన నిత్యం శ్రమించే కార్మికులు బొగ్గు ఉత్పత్తి సాధించుడయే సింగరేణి లక్ష్యమని అన్నారు&period; సింగరేణి సంస్థ యాజమాన్యం బొగ్గుగనుల్లో అత్యాధునికమైన పరికరాలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు&period; ఈ కార్యక్రమం లొ అధికారులు&comma; కార్మికులు&comma; జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్