గండ్రను నిలదీసిన సింగరేణి కార్మికుడు..

gandra venkataramana reddy

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణరెడ్డికి నిరసన సెగ తగిలింది&period; కారల్ మార్క్స్ కాలనీకి ప్రచారానికి వచ్చిన గండ్రను సింగరేణి కార్మికుడు నిలదీశాడు&period; చత్తీస్ గఢ్ లో వలే ఇక్కడ కూడా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు&comma; అధిక గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదంటూ నిలదీశాడు&comma; వెంటనే స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి &period;ఈ సమస్యలు కేంద్ర పరిధిలో ఉంటాయని ఆ కార్మికుడికి నచ్చజెప్పారు&period; రేగొండ మండలం తిరుమలగిరి లోనూ దళిత బంధు లో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీశారు&period; గడ్డిగానిపల్లి గిద్దేముత్తరం తండాలో పర్యటించినపుడు కూడా గండ్ర వెంకటరమణారెడ్డికి నిరసన తెగ తగిలింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..