మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న శివప్రసాద్ రెడ్డి..

Shiva prasad reddy

Advertisements

&NewLine;<p>ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు&period; మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఏజెన్సీ నుంచి సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతుండడంతో కార్మికుల à°¸‌à°®‌స్య‌à°²‌పై ఎమ్మెల్యే à°¤‌à°¨ దైన శైలిలో స్పందిచారు&period; జీతాలు పెంచాల‌న్న తమ డిమాండ్ల సాధ‌à°¨‌కోసం ఆందోళనలో కూర్చున్న కార్మికుల‌కు à°¤‌à°¨ సొంత నిధుల‌తో ఆదుకునేందుకు ముందుకు à°µ‌చ్చారు&period; ఎమ్మెల్యే మాట విని తిరిగి విధుల్లోకి వచ్చిన కార్మికులకు&comma; నష్టపోయిన నాలుగురోజుల à°ª‌నిదినాల‌ వేతనాన్ని ఎమ్మెల్యే చెల్లించేందుకు సిద్ధమయ్యారు&period; అలాగే ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచేంతవరకు ప్రతినెల మూడు వేల రూపాయలు అదనంగా తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు&period; ప్రభుత్వం కార్మికులకు వేతనం పెంచేంతవరకు తన సహాయం అందిస్తానని&comma; à°µ‌చ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తన ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలను అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు&period; గతంలో కూడా గోపవరం పంచాయతీ శానిట‌రీ à°µ‌ర్క‌ర్లు&comma; ప్రొద్దుటూరు మున్సిపాల్ కార్మికులు&comma; జిల్లా ఆస్పత్రిలోని కార్మికులకు ఇదే తరహాలో ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు&period; కార్మికుల సమస్య పట్ల న్యాయమైన డిమాండ్ పట్ల తాను సానుకూలంగా ఉన్నానని&period;&period; అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెంచడానికి కొంత సమయం పడుతుందన్నారు&period; అలాగే అంగన్వాడీ కార్యకర్తల విషయంలో కూడా వారి డిమాండ్ల పరిష్కారం కావాలని జీతాలు పెరిగి వారు కూడా మిగిలిన వారిలాగే ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు&period; ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో à°ª‌నిచేసే 43 మంది అవుట్ సోర్సింగ్ à°ª‌బ్లిక్ హెల్త్ à°µ‌ర్క‌ర్ల‌కు నాలుగు రోజుల దిన వేత‌నం మూడు వేలు&comma; అలాగే 39 మంది క్లాప్ డ్రైవ‌ర్ల‌కు నాలుగు నెల‌à°² వేత‌నం&comma; ఆందోళ‌à°¨ కార‌ణంగా à°¨‌ష్ట‌పోయిన దిన వేత‌నాన్ని అందిస్తున్న‌ట్లు ఎమ్మెల్యే చెప్పారు&period; సుమారు 18 లక్ష‌à°² రూపాయ‌à°² నిధుల‌ను ఎమ్మెల్యే ఈ సంద‌ర్భంగా వారికి అంద‌జేశారు&period; ఈ కార్య‌క్ర‌మంలో మున్సిపల్ చైర్ à°ª‌ర్స‌న్ భీమునిప‌ల్లి లక్ష్మిదేవి&comma; క‌మీష‌నర్ వెంక‌ట à°°‌à°®‌à°£‌&comma; కౌన్సిల‌ర్లు à°µ‌రికూటి ఓబుళ రెడ్డి&comma; జిలానీ&comma; క‌మాల్‌&comma; నాగ‌రాజు&comma; వైసిపి రాష్ట్ర నాయ‌కులు పోరెడ్డి à°¨‌à°°‌సింహారెడ్డి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్