క్యాట్ బాల్ వాడారని బ్లూ మీడియా కలగనిందా?

somireddy chandramohan reddy

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి&comma; &lpar;Somireddy Chandramohan Reddy&rpar;&comma; టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విజయవాడ సింగ్ నగర్ లో సిఎంపై గులకరాయి దాడి ఘటన జరిగిన 4à°µ నిమిషానికే క్యాట్ బాల్ ఉపయోగించారని సాక్షి&comma; బులుగు మీడియా&comma; జగన్ సోషల్ మీడియాకు ఎలా తెలిసింది&quest; డ్రామా జరిగినప్పుడు చుట్టూ ఉన్నది వైసిపి కార్యకర్తలు&comma; పోలీసులు&period; మరి నిందితుడిని ఎందుకు పట్టుకోలేక పోయారు&quest; మీరే చేయించుకున్న కుట్ర కాబట్టే నిందితుడిపై దృష్టిసారించలేదు&period; క్యాట్ బాల్తో దాడి సరిగ్గా కనుబొమ్మపై తగిలేలా కొట్టేంత ఏకలవ్యులు జగన్ జమానాలో ఉన్నారేమో కానీ&comma; వందలాది మంది పోలీసుల మధ్య ఉన్న ముఖ్యమంత్రిని కొట్టడం ఆషామాషీ కాదు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విజయవాడలో సీఎం పర్యటన ఉందని తెలిసినా అదే సమయంలో కరెంట్ ఎందుకు నిలిపివేశారు&quest; ఇది ముందస్తు కుట్రలో భాగం కాదా&quest; జగన్ గారు గొడ్డలి&comma; కోడి కత్తి అయ్యిపోయి ఇప్పుడు క్యాట్ బాల్ డ్రామా మొదలుపెట్టారు&period; ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువయ్యింది&period; బస్సు యాత్ర తుస్సుమంది&period; ప్రజా వ్యతిరేకత అర్థమైపోవడం వల్లే ఈ సానుభూతి నాటకం&period; సాక్షి బులుగు మీడియాలో ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి&period; మీ డ్రామాలను జనం నమ్మే రోజులు పోయాయి&period; ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మీకు గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు&period; &&num;8211&semi; సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి &lpar;Somireddy Chandramohan Reddy&rpar;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-51&sol;amp&sol;">జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-344&sol;amp&sol;">మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-171&sol;amp&sol;">రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;somireddy-chandramohan-reddy-comments&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; క్యాట్ బాల్ వాడారని బ్లూ మీడియా కలగనిందా&quest;<&sol;span><&sol;a>

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.