కాళేశ్వరం, మెడిగడ్డ ప్రాజెక్టుల రికార్డులను పరిశీలించిన ఎస్పీ..

vigilance SP ramana reddy

Advertisements

&NewLine;<p>కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండిలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి కాళేశ్వరం&comma; మెడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు&period; కాలేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన బ్లాక్ వన్ బ్లాక్ టు ఆఫీసుల్లో ఉన్న ఫైల్స్ ను తనిఖీలు చేశారు&period; అకస్మాత్తుగా ఎల్ఎండిలోని ఎస్సారెస్పీ ఆఫీసులకు సంబంధించి తనిఖీలు చేస్తుండడంతో చుట్టుపక్కల పరిణామాలు ఉత్కంఠగా మారింది&period; తనిఖీల తర్వాత ఎస్పీ రమణారెడ్డి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు&period; కాలేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే బీజేపీ&comma; కాంగ్రెస్ పార్టీలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నాయి&period; ఈ సందర్భంలో ఈ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.