ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం..

tdp meeting

Advertisements

&NewLine;<p>ప్రధాని మోడీ&comma; సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి&period; ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది&period; ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు&period; చంద్ర బాబు హయాంలో ముస్లిం ల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది&period; జగన్ హయాంలో అన్ని వర్గాల కు అన్యాయం చేశారు&period; సమాజంలో ముస్లిం ల పాత్ర కి ఒక గుర్తింపు ఉంది&period; రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం కి ముస్లింలు సహకారం అందించాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.