నేడే ప్రమాణ స్వీకారం…

Telangana’s New Chief Minister

Advertisements

&NewLine;<p>టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రిగా రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; సాయంత్రం రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64&comma; బీఆర్ఎస్ 39 సీట్లు&comma; బీజేపీ 8 స్థానాలలో విజయం సాధించాయి&period; ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి&comma; మల్లు భట్టి విక్రమార్క&comma; కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు&period; అయితే పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది&period; దీంతో ఈ రోజు సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…