నూతన సీఎం ప్రమాణస్వీకారం.. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు

raj bhavan

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాట్లుకు రంగం సిద్ధమైంది&period; సోమవారం సాయంత్రం తెలంగాణ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; ఈ క్రమంలో ప్రమాణ స్వీకరానికి కావాల్సిన సామ్రాగ్రిని కూడా తరలిస్తున్నారు&period; వివరాల ప్రకారం రాజ్‌భవన్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు&period; ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జీఏడీ ఏర్పాటు చేస్తోంది&period; రాజ్‌భవన్‌కు సామాగ్రి చేరుకుంటోంది&period; మూడు దిసెంలలో టెంట్లు&comma; స్టాండ్స్&comma; టేబుల్స్&comma; కుర్చీలు&comma; రెడ్ కార్పెట్లు&comma; ఫర్నిచర్ చేరుకుంది&period; రాజ్ భవన్‌కు చేరుకున్న లైవ్ కవరేజ్ ఐ అండ్ పీఆర్ మీడియా&period; గవర్నర్‌ తమిళిసై ఏ క్షణంలోనైనా ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది&period; మరోవైపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఈవో వికాస్‌రాజ్‌ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు&period; ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను గవర్నర్‌కు వికాస్‌రాజ్‌ అందజేయనున్నారు&period; ఇక&comma; నివేదిక అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్‌ గెజట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు&period; సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలిటికల్‌ అపాయింట్‌మెంట్స్‌ అని రాజ్‌భవన్‌ వర్గాలు అంటున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..