శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం

Sri Lakshmi Venkateswara Swamy Temple

Advertisements

&NewLine;<p>మల్దకల్&comma; తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినది&period; ఇది డివిజన్ కేంద్రమైన గద్వాల నుంచి రాయిచూరు వెళ్ళు మార్గములో గద్వాల నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది&period; ఇక్కడి స్వయం భూస్వామి దేవాలయం స్థానిక పర్యాటకులను ఆకర్షిస్తుంది&period; ప్రతియేటా ఈ దేవాలయానికి రథోత్సవం మరియు జాతర అతి వైభవంగా జరుగుతుంది&period; ద్వాపరయుగాంతం కలియుగ ఆరంభంలో తిరుమల తిరుపతి దేవునికి ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఆదిశిలపై పాదం పెట్టి ప్రవేశించడంతో దీనికి ఆదిశిల అనే పేరు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణంలోని నాలుగవ అధ్యాయంలో ఆధారాలున్నాయి&period; ఈ గ్రామంలో ఎవరు కూడా ఇండ్లను రెండో అంతస్తు కట్టకపోవడం ఇక్కడి ప్రత్యేకత&period; స్వామివారి గోపురం కంటే ఎత్తు ఇళ్ళు ఉండరాదని&comma; ఇదివరకు ఈ విధంగా చేసినవారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది&period; ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు&period; రెండవ తిరుపతిగా వెలుగొందుతున్న మొదలకల్ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ఆది శిలా క్షేత్రాన్ని గురించి వివరించారు&period; మొదలు అనగా &&num;8216&semi;ఆది&&num;8217&semi; అని&comma; కల్లు అనగా &&num;8216&semi;రాయి&&num;8217&semi; అని అర్థము&period; బ్రహ్మ దేవుడు ఒక శిలను సృష్టించి &&num;8216&semi;ఆదిశిల&&num;8217&semi; అని పేరు పెట్టాడని&comma; అక్కడే పరమ శివుడు తపస్సు నాచరించాడని&comma; అట్టి శిలపై శ్రీనివాసుడు&comma; లక్ష్మీదేవి&comma; అనంతశయన మూర్తి&comma; వరాహస్వామి&comma; ఆంజనేయుడు&comma; ఒకే శిలపై ఉద్భవించారు&period; క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీసమేతంగా వెలిసి యున్నాడు&period; ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అరణ్యంగా ఉండేది&period; ఒక రోజు గద్వాల సంస్థానాధీశుడు అయిన నలసోమనాద్రి రాజు గుర్రము పైన వేటకై మల్దకల్ ప్రాంతానికి రాగా ఒక చోట అతని గుర్రము అకస్మాత్తుగా ఆగిపోగా&comma; రాజు ఈ ప్రాంతములో ఏదో మహాత్యము ఉందని భావించి&comma; దగ్గరలో ఉన్న పశువుల కాపరిని పిలిచి విచారించగా అక్కడే పొదలలో కల విగ్రహాన్ని చూపాడు&period; నా గుర్రం పరిగెత్తితే నీకు గుడి కట్టిస్తానని మొక్కి తన గుర్రం ఎక్కగానే అది రెట్టించిన వేగంతో పరిగెత్తి తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని చరిత్ర చెబుతుంది&period; అప్పుడు రాజు గారు దేవాలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి&comma; అడవిలో విగ్రహాన్ని చూపిన పశువుల కాపరి అయిన బోయవాడిని పూజారిగా నియమించాడు&period; నేటికీ ఈ దేవాలయంలో అతని సంతతి వారే పూజాధికాలు నిర్వహిస్తుంటారు&period; స్థానికులు దేవాలయంలోని భగవంతుణ్ణి మల్డకల్ తిమ్మప్ప దేవునిగా పిలుస్తుంటారు&period; ఈయన చుట్టుప్రక్కల గ్రామాలలో ఫెమస్&period; ప్రతి ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి నాడు భక్తులు ఆనందోత్సాహాల మధ్య జాతర &lpar; తిరునాళ్ల&rpar; జరుపుకుంటారు&period; కర్నాటక&comma; మహారాష్ట్ర మరియు ఆంధ్రా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు&period; ఏటా 20 లక్షల మంది పైగా దేవాలయాన్ని దర్శిస్తుంటారని అంచనా&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Jsb0Lo0BMp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;6000-famous-people-for-ayodhya-ramaya-pran-pratishtha&sol;amp&sol;">అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు 6000 మంది ప్రముఖులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు 6000 మంది ప్రముఖులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;6000-famous-people-for-ayodhya-ramaya-pran-pratishtha&sol;embed&sol;&num;&quest;secret&equals;G2AZdA5A7Z&num;&quest;secret&equals;Jsb0Lo0BMp" data-secret&equals;"Jsb0Lo0BMp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Real Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6trnpll6Bt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chandrababus-couple-visited-kanakadurgamma&sol;amp&sol;">కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chandrababus-couple-visited-kanakadurgamma&sol;embed&sol;&num;&quest;secret&equals;POgtJSiPfg&num;&quest;secret&equals;6trnpll6Bt" data-secret&equals;"6trnpll6Bt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..