టాటా ఏస్ గూడ్స్ వాహనం దగ్ధం…

Tata Ace Goods vehicle fire accident

Advertisements

&NewLine;<p>పెద్దపంజాణి మండలం జోగిండ్లు లో నూతన టాటా ఏస్ గూడ్స్ వాహనం దగ్ధం&period; ఉదయం వాహనాన్ని నడిపేందుకు ఆన్ చేయగానే ఇంజన్లో చల్లరేగిన మంటలు&period; అగ్నికి పూర్తిగా దగ్ధమైన ఇంజన్ మరియు క్యాబిన్&period; ఎనిమిది లక్షలు నష్టపోయిన వాహన యజమాని ఫైనాన్స్ కంపెనీ లో అప్పుచేసి నూతన వాహనాన్ని కొనుగోలు చేసిన కార్తీక్ అనే యువకుడు&period; గూడ్స్ వాహనం మెరుగైన జీవనోపాధి కల్పిస్తుందని ఆశపడ్డ దినసరి కూలి కార్తీక్ ఆవేదనతో చింతిస్తున్న కార్తీక్ కుటుంబం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్న అమెరికా, ఇరాన్‌ దాడులు.

భారత్‌పై అమెరికా మరో బాంబ్‌..

వాహనదారులకు మరోసారి షాకిచ్చిన పెట్రోల్,డీజిల్ ధరలు..