వాహనదారులకు మరోసారి షాకిచ్చిన పెట్రోల్,డీజిల్ ధరలు..

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

Advertisements

<p>దేశవ్యాప్తంగా పెట్రోల్&comma; డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి&period; లీటర్ పెట్రోల్ పై 87 పైసలు&comma; డీజిల్ పై 91 పైసల మేర పెరిగింది&period; ఢిల్లీలో పెట్రోల్ à°§à°° లీటరుకు 0&period;87 పైసలు పెరిగి 99&period;54 రూపాలయకు చేరుకోగా&comma; డీజిల్ à°§à°° 0&period;91 పైసల మేర పెరిగి లీటరుకు రూ&period; 92&period;48గా నమోదైంది&period; దేశీయ ఎల్‌పిజి సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు&comma; ఇది వినియోగదారులకు కొంత ఊరట కలిగించింది&period;<&sol;p>&NewLine;<p>సరిగ్గా 10 రోజుల వ్యవధిలో పెట్రోల్&comma; డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది&period; తొలుత పెట్రోల్&comma; డీజిల్ లీటర్ పై ఏకంగా రూ&period;3&period;50 పైసల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు&period; ఆ తర్వాత ఈ నెల 19à°µ తేదీన మళ్లీ వాటి రేట్లను సవరించాయి&period; లీటర్ పెట్రోల్ పై 87 పైసలు&comma; డీజిల్ పై 91 పైసలు పెంచాయి&period; ఇప్పుడు కూడా అవే రేట్లను ప్రాతిపదికన తీసుకున్నాయి&period; మళ్లీ అంతే మొత్తంలో ఇంధన రేట్లను సవరించాయి&period; దీంతో ప్రయాణం మరింత భారం కానుంది వాహనదారులకు&period; ఈ పెరుగుదల ఇప్పట్లో ఆగకపోవచ్చు&period; పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రోజూ 1&comma;000 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూస్తూ వస్తోన్నామని చెబుతోన్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు&period; దీన్ని భర్తీ చేసుకోవడానికి పెట్రోల్&comma; డీజిల్ పై కనీసం 25 రూపాయలను పెంచాల్సి ఉంటుందనీ కేంద్రానికి ఇదివరకే ప్రతిపాదనలు సైతం పంపించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…