శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

Sri Rajarajeswara Swamy

Advertisements

&NewLine;<p><br>పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి&period; క్రీ&period;à°¶&period; 8à°µ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడుకు గల &OpenCurlyQuote;రాజాదిత్య’ బిరుదు నుండి ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయనం అని పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు&period; చారీత్రాత్మకంగా వేములవాడ ఒక అతి పురాతనమైన ఆలయం&period; చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రంగా వెలుగొందని చరిత్రకారుల అంచనా&period; ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి ఆనాటి చాళిక్యుల కాలంలో సుమారు 220 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు&period;<br><strong>ఆలయ విశేషాలు<&sol;strong> &colon;<br>శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది&period; ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి&period; ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు&period; ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి&comma; దక్షిణగా ఇచ్చేస్తారు&period; ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు&period; శైవులు&comma; వైష్ణవులు&comma; జైనులు&comma; బౌద్ధులుఇలా రకరకాల జాతులకు చెందినవారు ఈ ఆలయాన్ని తరుచూ సందర్శిస్తారు&period; ఈ దేవాలయంలో వున్న శిల్పాలు కూడా జైన&comma; బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి&period; ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది&period; ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది&period; పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తులు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తుంటేవాడట&period; అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు&period; అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..