లాభాల్లో స్టాక్ మార్కెట్లు…..

Stock markets

Advertisements

&NewLine;<p>దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది&period; ఈరోజు కూడా మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి&period; అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు&comma; చమురు ధరల్లో స్థిరీకరణ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి&period; దీంతో&comma; ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 69&comma;654కి చేరుకుంది&period; నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 20&comma;938 వద్ద స్థిరపడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.