భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock markets

Advertisements

&NewLine;<p>దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో సాగుతున్నాయి&period; ప్రారంభం నుంచి సూచీలన్నీ పతనమయ్యాయి&period; బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ -బీఎస్ఈ సెన్సెక్స్ అయితే ఏకంగా 600 పాయింట్లకుపైగా నష్టంలో ఉంది&period; నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ -నిఫ్టీ 170 పాయింట్లకుపైగా కోల్పోయింది&period; బ్యాంక్ నిఫ్టీ 720 పాయింట్లకుపైగా కోల్పోయింది&period; ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలన్నీ నష్టాల్లోనే సాగుతున్నాయి&period; ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకుపైగా మదుపరుల సంపద హారతి కర్పూరమై ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి&period; నష్టాల భయంతో అమ్మకాలు పెరిగాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.