ప్రభుత్వం గోవిందా, జగన్ గోవిందా…

The strike was to protest the negligence of the government

Advertisements

&NewLine;<p>అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకుంది&period;&period; 27 రోజులుగా ప్రొద్దుటూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరవధికంగా ఆందోళన చేస్తున్నప్పటికీ&comma; ప్రభుత్వం స్పందించడం లేదని వినూత్న కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు పూనుకున్నారు&period; మోకాళ్లపై నిలబడి ప్రభుత్వం గోవిందా&comma; జగన్ గోవిందా అంటూ నిరసించారు&period; ఏ రాజకీయ పార్టీ పూరి గొల్పుతే తాము ఆందోళన చేయడం లేదని&comma; ఎన్నో సార్లు ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగామని అంగన్వాడీలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు&comma; ప్రభుత్వం తనకు తాను ఇంటికి వెళ్లడానికి యస్మా చట్టాన్ని తమపై ప్రయోగించిందని &comma; ఇది బస్మాసుర హస్తం లాంటిదని అంగన్వాడీలు పేర్కొన్నారు&period; ప్రభుత్వం ఎవరి కోసం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిందని సిఐటియు నాయకులు సత్యనారాయణ ఆచారి ప్రశ్నించారు&period; ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయమైన అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..