అక్రమ మద్యం పట్టివేత…

Arrest of illegal liquor

Advertisements

&NewLine;<p>అయినవిల్లి మండలం తొత్తరమూడి పెదపాలెం వద్ద సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా యానాం అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు&period; పి&period;గన్నవరం మండలానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ గత కొన్నేళ్ళుగా యానాం మద్యం షాపులో పనిచేస్తున్నాడు&period; ఈ క్రమంలో అతనికి గుంటూరుకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది&period; గత ఆరు నెలల నుంచి యానాం నుండి అక్రమంగా మద్యం తరలించి గుంటూరు పంపేవాడని&comma; సోమవారం తెల్లవారు జామున తొత్తరమూడి పెదపాలెం వద్ద అయినవిల్లి ఎస్ఐ సురేష్ బాబు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు&period; తనిఖీ లలో వాసంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి కారులో అక్రమ మద్యం తరలిస్తుండగా పట్టుకొని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ&period;1&period;35 లక్షలు విలువ చేసే అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రశాంత్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు&period; యానాంకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని&comma; స్విప్ట్ కారును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..