Ambedkar Konaseema District News

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో క్షుద్ర పూజలు కలకలం

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం&comma; కుండలేశ్వరంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి&period; కాట్రేనికోన మండలం కుండలేశ్వరం నక్క వారి పేట లోని à°“ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్నపుకారు షికార్లు చేస్తోంది&period; దాంతో స్థానికులు à°ˆ విషయంతెలిసి బెంబేలె త్తి పోతున్నారు&period;…

Read more

వైద్యుల నిర్లక్ష్యంతో పసిప్రాణం తల్లి గర్భంలో మృతి…

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో à°“ పసిప్రాణం తల్లి గర్భంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది&period; మోరి&period;&period; అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన కుడిపూడి రాజేశ్వరి అనే గర్భిణీ స్త్రీకి వైద్యం వికటించి గర్భంలో ఉన్న బేబీ…

Read more

లోపల బాధ పడుతూ పైకి జేజేలు కొడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు…

<p>సీఎం జగన్మోహన్ రెడ్డి à°•à°¿ కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంఘీభావం తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మరియు వైస్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు పి&period;గన్నవరం…

Read more

గౌరవ వేతనం వద్దు… కనీస వేతనం ముద్దు

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో రాజోలు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ముద్దు అంటూ సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు&period; అనంతరం వారు మాట్లాడుతూ à°—à°¤ 39 రోజులు నుంచి…

Read more

పోతవరంలో మాదిగ జేఏసీ సమావేశం…

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా పి&period;గన్నవరం మండలం పోతవరంలో మాదిగ జెఏసి సమావేశం ఏర్పాటు చేశారు&period; à°ˆ సందర్భంగా కోనసీమ జిల్లా మాదిగ పొలిటికల్ జెఏసి గౌరవ అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా పీసి పాయింట్స్ మాట్లాడారు&period; కోనసీమలో సామాజిక న్యాయం జరగడం లేదని…

Read more

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి…

<p>కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెద్దపల్ల వద్ద ఆర్ అండ్ బి రోడ్డు పై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆలమూరు ఎస్సై ఎల్ శ్రీను నాయక్ తెలిపారు&period; ఆయన తెలిపిన వివరాలు ప్రకారం రావులపాలెం…

Read more

అక్రమ మద్యం పట్టివేత…

<p>అయినవిల్లి మండలం తొత్తరమూడి పెదపాలెం వద్ద సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా యానాం అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు&period; పి&period;గన్నవరం మండలానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ à°—à°¤ కొన్నేళ్ళుగా యానాం మద్యం షాపులో పనిచేస్తున్నాడు&period; à°ˆ క్రమంలో అతనికి గుంటూరుకు…

Read more

గ్యాస్ పైప్ లైన్ లీక్…భయాందోళనలో ప్రజలు

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గo మామిడికుదురు మండలం లో పాశర్లపూడి 43à°µ నెంబర్ బావిలో GCSK క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న పైప్ లైన్ నుండి మామిడికుదురు వద్ద బయటికి వస్తున్న గ్యాస్ ను చూసి గ్రామస్తులు భయాందోళనకు…

Read more