వైద్యుల నిర్లక్ష్యంతో పసిప్రాణం తల్లి గర్భంలో మృతి…

Infant died in mother's womb due to negligence of doctors

Advertisements

&NewLine;<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసిప్రాణం తల్లి గర్భంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది&period; మోరి&period;&period; అంతర్వేదిపాలెం గ్రామానికి చెందిన కుడిపూడి రాజేశ్వరి అనే గర్భిణీ స్త్రీకి వైద్యం వికటించి గర్భంలో ఉన్న బేబీ మృతి చెందింది&period; ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు లత వైద్యం సక్రమంగా అందిచక పోవడంతో గర్భంలో ఉన్న బేబీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు&period; ఆసుపత్రి సూపరిండెంట్ ఆదేశాలు కూడా లెక్కచేయలేదని మండిపడుతున్నారు&period; తమకు ఏం చేయాలో తెలీయక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తే అప్పటికే బేబి మృతి చెందినట్లు తెలిపారన్నారు&period; నిర్లక్ష్యంగా వ్యవహరించిన లతపై కఠినచర్యలు తీసుకోవాలని రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..