anganwadi workers

అంగన్‌వాడీ కార్యకర్తలుకు.. తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

<p>à°…à°‚à°—‌న్‌వాడీ&lpar;Anganwadi&rpar; కేంద్రాల్లో à°ª‌నిచేసే 65 ఏళ్లు నిండిన సిబ్బంది విష‌యంలో తెలంగాణ à°¸‌ర్కార్&lpar;Telangana government&rpar; సంచ‌à°²‌à°¨ నిర్ణ‌యం తీసుకుంది&period; వీరి à°ª‌à°¦‌వీ విర‌à°®‌à°£ à°µ‌à°¯‌సును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది&period; సంబంధిత వివ‌రాల‌ను ఏప్రిల్ 30à°µ తేదీ నాటికి పంపించాల్సిందిగా…

Read more

ఎస్మా 2 కాపీలతో భోగి మంట…

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరసన దీక్షలు 33à°µ రోజుకు చేరాయి&period; à°ˆ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు&period; ప్రభుత్వం తమపై ప్రయోగించిన ఎస్మా 2…

Read more

పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య వివాదం..

<p>గుంటూరు పట్టణంలో వామపక్ష నేతలు&comma; కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి&period; ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<br &sol;>అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని రోడ్డుపై బైఠాయించారు&period; ప్రభుత్వం ఎస్మాని విరమించుకోవాలని&comma; డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు&period; దీంతో పోలీసులకు&comma;…

Read more

ప్రభుత్వం గోవిందా, జగన్ గోవిందా…

<p>అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 28à°µ రోజుకు చేరుకుంది&period;&period; 27 రోజులుగా ప్రొద్దుటూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరవధికంగా ఆందోళన చేస్తున్నప్పటికీ&comma; ప్రభుత్వం స్పందించడం లేదని వినూత్న కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు పూనుకున్నారు&period; మోకాళ్లపై నిలబడి…

Read more

ఎస్మా చట్టంపై స్పందించిన లోకేశ్..

<p>అంగన్వాడీ కార్యకర్తలు&comma; సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు&period; అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు&period; ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా…

Read more

అంగన్వాడీలపై సర్కారు ఉక్కుపాదం..

<p>ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది&period; ఎస్మా చట్టం ప్రయోగించింది&period; అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి&comma; ఆరు నెలల పాటు సమ్మెలు&comma; నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది&period; ఈమేరకు జీవో నెం&period;2…

Read more

జగన్ సర్కారు జీవోపై మండిపడుతున్న అంగన్వాడీలు..

<p>ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కారు విడుదల చేసిన జీవోపై అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు మండిపడుతున్నారు&period; సమస్యలు పరిష్కరించేంత వరకు&comma; న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు&period; ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు&period; రాష్ట్రవ్యాప్తంగా…

Read more

అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడి..

<p>పల్నాడుజిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు&period; కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన అంగన్వాడీలు&comma; తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు&period; కలెక్టర్ కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లకుండా అంగన్వాడిలు గేటు ముందు బైఠాయించారు&period; à°ˆ…

Read more

అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన సుబ్రహ్మణ్యం..

<p>à°—à°¤ 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు&period; ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే&comma; రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని&comma; వారు…

Read more

సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు..

<p>శ్రీకాకుళం జిల్లా&period;&period; పలాసలో అంగన్వాడీలు కదం తొక్కారు&period; తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 20 రోజులకు చేరుకుంది&period; à°ˆ నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు&period; వేలాదిమంది అంగన్వాడీలు మంత్రి ఆఫీసు గేట్లను తోసుకుంటూ వెళ్లి అక్కడ…

Read more