అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడి..

anganwadi26

Advertisements

&NewLine;<p>పల్నాడుజిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు&period; కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన అంగన్వాడీలు&comma; తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు&period; కలెక్టర్ కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లకుండా అంగన్వాడిలు గేటు ముందు బైఠాయించారు&period; ఈ సందర్భంలో అంగన్వాడీ సంఘ నాయకురాలు హెల్డా మాట్లాడుతూ&period; రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలు రొడ్ఫున పడి సమ్మె చేస్తుంటే&comma; ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి కనపడకపోవడం దారుణం అన్నారు&period; కనీస వేతనం ప్రకటించే వరకు మేము ధర్నాని ఆపమని అన్నారు&period; మేము మా సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే&comma; మా వెనుక టీడీపీ నేతలు ఉండి ధర్నా చేపిస్తున్నారని లేనిపోని విమర్శలు వైసీపీ నేతలు అనడం మరింత బాధ కలిగించింది అన్నారు&period; మేము కనీస వేతనం మాత్రమే ఆడిగాము కానీ&comma; మేము ఏమి గొంతెమ్మ కోర్కెలు అడగలేదు అన్నారు&period; కనీస పరిజ్ఞానం కూడా లేని ప్రభుత్వ మంత్రులను మా వద్దకు చర్చలకు పంపిస్తున్నారు అన్నారు&period; ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలి చేశారు అని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zsGegYdc76"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;it-was-bad-while-going-to-the-hospital&sol;amp&sol;">ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఘోరం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఘోరం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;it-was-bad-while-going-to-the-hospital&sol;embed&sol;&num;&quest;secret&equals;fdkBxtccmt&num;&quest;secret&equals;zsGegYdc76" data-secret&equals;"zsGegYdc76" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"snCnEsNIgc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;a-warm-welcome-to-the-team-of-union-ministers&sol;amp&sol;">కేంద్ర మంత్రుల బృందానికి ఘన స్వాగతం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేంద్ర మంత్రుల బృందానికి ఘన స్వాగతం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;a-warm-welcome-to-the-team-of-union-ministers&sol;embed&sol;&num;&quest;secret&equals;MgaTUUppzi&num;&quest;secret&equals;snCnEsNIgc" data-secret&equals;"snCnEsNIgc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..