anganwadi workers

తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలకు అంగన్వాడీల డిమాండ్

<p>అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7à°µ రోజు కు చేరింది&period; ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు à°§à°°à°¿à°‚à°šà°¿ పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్…

Read more

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ – బండారు

<p>మహిళలైన అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని&comma; సమస్యలను పరిష్కరించాలని నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో…

Read more

తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాన్ని తెరవడం సిగ్గు సిగ్గు..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్న సచివాలయాల సిబ్బంది&comma; సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ à°—à°¤ మూడు రోజులుగా అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే&period;&period;…

Read more

ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ వర్కర్స్..

<p>సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు&period; ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని అంగన్ వాడీ వర్కర్స్ ముట్టడించారు&period; అంగన్ వాడీ టీచర్లను&comma; ఆయాలను సముదాయించడానికి ఎండివో లక్ష్మి కుమారి ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు&period; కార్యాలయం…

Read more

రోడ్డెక్కిన అంగన్వాడీలు

<p>కాకినాడ లో కద్దాంతోక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ నాణ్యమైన డిమాండ్స్ పరిష్కరించాలి అని కాకినాడ కలెక్టర్ ధర్నా చౌక్ వద్ద à°—à°¤ 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు&period; ఆనాడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో మాకు అనేక హామీలు ఇచ్చారు&comma;…

Read more

అంగన్వాడీ సిబ్బంది నిరవధిక సమ్మె

<p>విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో అంగన్వాడి సిబ్బంది నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మద్దతు ఇచ్చారు&period; టిడిపి నాయకులు&comma; కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు కలిపి అంగన్వాడి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు&period; మాజీ ఎమ్మెల్యే కె&period;ఏ…

Read more

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

<p>విజయనగరం జిల్లా&comma; సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా&period; విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు&period; సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి&period;లక్ష్మి హెచ్చరించారు&period; మంగళవారం…

Read more

26,000 వేతనం చెల్లించాలి..అంగన్ వాడీ వర్కర్ల సమ్మె

<p>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు సమ్మె బాట పట్టారు&period; అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన&period;&period;ఆందోళన చేపట్టనున్నారు&period; అన్ని మండల కేంద్రాల్లో నిరసన…

Read more