రోడ్డెక్కిన అంగన్వాడీలు

Anganwadi

Advertisements

&NewLine;<p>కాకినాడ లో కద్దాంతోక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ నాణ్యమైన డిమాండ్స్ పరిష్కరించాలి అని కాకినాడ కలెక్టర్ ధర్నా చౌక్ వద్ద గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు&period; ఆనాడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో మాకు అనేక హామీలు ఇచ్చారు&comma; ఒకటి కూడా నెరవేర్చలేదు&period; కనీసం వేతనం ఇవ్వాలని తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని&period;&period; అబద్దపు హామీలు ఇచ్చారని&period;&period; అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.