మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

Advertisements

&NewLine;<p>తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఆర్థిక&comma; విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; అనంతరం పలు శాఖలకు<br>భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేశారు&period; వాటికి సంబంధించిన దస్త్రాలపై భట్టి సంతకాలు చేశారు&period; ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సబ్సిడీ కింద 374 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు&period; రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి 298కోట్లు&comma; విద్యుత్‌ సబ్సిడీకి 996 కోట్లు&comma; మేడారం జాతర ఏర్పాట్లకు 75 కోట్ల నిధులను విడుదల చేస్తూ సంబంధిత ఫైల్స్ పై భట్టి విక్రమార్క సంతకాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.