Anganwadi Darna

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్..

<p>అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన సమ్మె శుక్రవారం 11 రోజుకు చేరింది&period; ఇందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం నుండి స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

Read more

బాపట్ల ప్రాజెక్ట్ అంగన్వాడీల ధర్నా రసాభాసా..

<p>లక్ష పైచిలుకు ఉన్న అంగన్‌వాడీల పట్ల ఎందుకంత నిర్లక్ష్యం&period;&period; అంగన్వాడీలను విమర్శ చేసే ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలలు ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి&period;&period; జగన్మోహన్‌రెడ్డి కోసం నాడు గెలిపించిన వారిలో మేము కూడా ఉన్నాము&period;&period; ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం…

Read more

అంగన్వాడీలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి..

<p>అంగన్వాడీల సమ్మె ఆందోళన 5వరోజుకు చేరింది&period; ఈరోజు ఉలవపాడు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడిలు కళ్ళకు గంతల కట్టుకొని నల్ల చీరలు à°§à°°à°¿à°‚à°šà°¿ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించారు&period; à°ˆ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర…

Read more

అంగన్వాడీ సమస్యలను తీర్చని వైసీపీ ప్రభుత్వం…

<p>ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు&comma; ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి&comma; టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు&period; రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం…

Read more

అంగన్వాడీ నాలుగవ రోజు సమ్మె..

<p>చాలిచాలని వేతనాలతో తమ కడుపు మండుతూ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసనలు చేస్తుంటే తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏంటని ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగన్వాడీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; మార్కాపురం&comma; తర్లుపాడు&comma; పొదిలి&comma; యర్రగొండపాలెం మండలాల్లో…

Read more

రోడ్డెక్కిన అంగన్వాడీలు

<p>కాకినాడ లో కద్దాంతోక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ నాణ్యమైన డిమాండ్స్ పరిష్కరించాలి అని కాకినాడ కలెక్టర్ ధర్నా చౌక్ వద్ద à°—à°¤ 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు&period; ఆనాడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో మాకు అనేక హామీలు ఇచ్చారు&comma;…

Read more