తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాన్ని తెరవడం సిగ్గు సిగ్గు..

Anganwadi

Advertisements

&NewLine;<p><br>అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్న సచివాలయాల సిబ్బంది&comma; సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే&period;&period; అంగన్వాడీ సిబ్బంది సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుండా&comma; జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపిడిఓ&comma; మున్సిపల్ కమీషనర్ ల ఆధ్వర్యంలో పట్టణం&comma; మండలాల పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సచివాలయం సిబ్బంది తో అంగన్వాడీ సూపర్ వైజర్ పర్యవేక్షణలో తాళాలు బద్దలు కొట్టి తెరుస్తున్నారు&period; అంగన్వాడీ కేంద్రాలలో స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి గర్భిణీలకు&comma; బాలింతలకు&comma; పిల్లలకు ఇబ్బంది లేకుండా ఫీడింగ్ ఇస్తున్నట్లు అంగన్వాడీ సూపర్ వైజర్లు చెపుతున్నారు&period; కాగా తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన నాల్గవ రోజు కొనసాగుతోంది&period; అంగన్వాడీ సిబ్బంది నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు&period; తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరవడం సిగ్గు సిగ్గు అంటూ అంగన్వాడీ సిబ్బంది నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.