anganwadi workers

కళ్ళు తిరిగి పడిపోయిన అంగన్వాడీ కార్యకర్త..

<p>బాపట్ల పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 18à°µ రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్న తరుణంలో&comma; అంగన్వాడీ శిబిరంలో à°’à°• అంగన్వాడీ కార్యకర్త కళ్ళు తిరిగి పడిపోయారు&period; వెంటనే తేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు సపర్యాలు చేసి దగ్గర్లోని హాస్పటల్ కు తరలించారు&period; à°ˆ…

Read more

మాట తప్పిన సీఎం డౌన్ డౌన్..

<p>బాపట్లలో అంగన్వాడీలు రోడ్డుపై 18 à°µ రోజు అని అక్షరాల రూపంలో రోడ్డుపై కూర్చొని అంగన్వాడీలు వినూతన నిరసన తెలిపారు&period; మాట తప్పిన సీఎం డౌన్ డౌన్&comma; మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు&comma; మనిషి ముఖం…

Read more

అంగన్వాడీలతో పేర్ని నాని ముఖాముఖి భేటీ

<p>కృష్ణాజిల్లా&comma; మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు&period; రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపును ఇచ్చారు&period; అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి అంగన్వాడి…

Read more

వినుకొండలో ఉద్రిక్తత…

<p>పల్నాడు జిల్లా&comma; వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి&period; అంగన్వాడీలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య మాటల యుద్ధం&period; ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు&period; సిఐటియు నాయకులు&comma; పోలీసులకు మధ్య తోపులాట సమస్య పరిష్కారిచేవరకు…

Read more

సమస్య పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తాం

<p>కుప్పంలో అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కుప్పం ఐసిడిఏస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు&period; అనంతరం ఎమ్మెల్సీ భరత్ పీఏ కు వినతిపత్రం అందజేశారు&period; వారు మాట్లాడుతూ&comma; అంగన్వాడి వర్కర్ల న్యాయమైన డిమాండ్లను…

Read more

మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

<p>పలాస లో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు&period; అడ్డుకున్న పోలీసులు&comma; అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట&period; మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైటాయించి నినాదాలు తెలుపుతున్న అంగన్వాడీలు&period; ఆగదీ పోరాటం ఆకల మంటలు పోరాటం అంటూ పెద్ద…

Read more

అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు..

<p>సిఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన 16à°µ రోజు సమ్మెలో భాగంగా బుధవారం ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన అంగన్వాడీలను వినుకొండ ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మనాయుడు పార్టీ కార్యాలయం వద్ద సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులు…

Read more

సమ్మె విరమించే ప్రసక్తే లేదు- అంగన్వాడీ కార్యకర్తలు

<p>à°•à°¡à°ª జిల్లా&comma; తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు&period; 16à°µ రోజు సమ్మెలో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; సిడిపిఓ కార్యాలయం నుంచి తాడిపత్రి రోడ్డు…

Read more

సంక్రాంతి తరువాత.. మరోసారి చర్చిస్తాం..

<p>అంగన్వాడీల 11 డిమాండ్లలలో కొన్నింటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు&period; వేతనాల పెంపు ఒక్కటే మిగిలింది&comma; సంక్రాంతి తరువాత&period;&period;<br &sol;>దానిపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటాం&period; 5 నుంచి బాలింతలకు కిట్లు ఇవ్వాలి సహకరించండి&period; సంక్రాంతి తరువాత&period;&period; మరోసారి చర్చిస్తాం&period;…

Read more

విజయవాడలో ఎక్కడికక్కడ అంగన్వాడీల అరెస్టులు

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి తలపెట్టిన నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేశారు&period; విజయవాడలోని ధర్నా చౌక్ లో భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు&period; అదుపులోకి తీసుకున్న…

Read more