సమ్మె విరమించే ప్రసక్తే లేదు- అంగన్వాడీ కార్యకర్తలు

anganwadi protest

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&comma; తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు&period; 16వ రోజు సమ్మెలో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; సిడిపిఓ కార్యాలయం నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు&period; ఎమ్మెల్యే కార్యాలయానికి ఎదురుగా బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు&period; 16 నెలలైనా తమ సమ్మెను విరమించబోమని చెప్పారు&period; అనంతరం ఎమ్మెల్యే పిఏకు వినతిపత్రం అందజేశారు&period; ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు&comma; అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.