ap anganwadi workers strike

మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

<p>పలాస లో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు&period; అడ్డుకున్న పోలీసులు&comma; అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట&period; మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైటాయించి నినాదాలు తెలుపుతున్న అంగన్వాడీలు&period; ఆగదీ పోరాటం ఆకల మంటలు పోరాటం అంటూ పెద్ద…

Read more

సమ్మె విరమించే ప్రసక్తే లేదు- అంగన్వాడీ కార్యకర్తలు

<p>à°•à°¡à°ª జిల్లా&comma; తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు&period; 16à°µ రోజు సమ్మెలో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; సిడిపిఓ కార్యాలయం నుంచి తాడిపత్రి రోడ్డు…

Read more

పండుగ మీకు, పస్తులు మాకా…అంగన్వాడీల ఆవేదన 

<p>కాకినాడ జిల్లాలో అంగన్వాడీల సమ్మె 14à°µ రోజు కొనసాతుంది&period; à°—à°¤ 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదని అంగన్వాడీలు వాపోయారు&period; పండగ మీక&comma; పస్తులు మాకా అంటూ నినాదాలు చేశారు&period; క్రిస్మస్ పండగ రోజైన సీఎం జగన్…

Read more