మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు

anganwadi strike at minister house

Advertisements

&NewLine;<p>పలాస లో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు&period; అడ్డుకున్న పోలీసులు&comma; అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట&period; మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైటాయించి నినాదాలు తెలుపుతున్న అంగన్వాడీలు&period; ఆగదీ పోరాటం ఆకల మంటలు పోరాటం అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; జగన్మోహన్ రెడ్డి మా యొక్క కష్టాలు నీకు తెలియడం లేదా&period; ఏసీల్లో నీవు ఎండల్లో మేమా అంటూ ఆందోళన&period; తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు మంత్రి సిదిరి అప్పలరాజుకు వినతి పత్రం అందించారు&period; ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ ఇలా ఎండలో రోడ్డుపైకి రావడం దురదృష్టకరమన్నారు&period; అంగన్వాడీలు రకరకాలుగా తమ నిరసనలు తెలియజేయడంలో తప్పు లేదని కానీ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరచడం బాధాకరమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..