మాట తప్పిన సీఎం డౌన్ డౌన్..

Anganwadi

Advertisements

&NewLine;<p>బాపట్లలో అంగన్వాడీలు రోడ్డుపై 18 వ రోజు అని అక్షరాల రూపంలో రోడ్డుపై కూర్చొని అంగన్వాడీలు వినూతన నిరసన తెలిపారు&period; మాట తప్పిన సీఎం డౌన్ డౌన్&comma; మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు&comma; మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని హోరెత్తించిన అంగన్వాడీలు బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 18వ రోజు అంగన్వాడీలు మొదట పది గంటలకు జగన్మోహన్ రెడ్డికి వినిపించేలా చిటికెలు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు&period; లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 18 రోజుల నుండి మేము సమ్మెలు&comma; దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని&comma; అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు&period; ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని&comma; లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు&period; అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు&period; ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LPpxmtjkUC"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;anganwadi-worker-whose-eyes-fell-back&sol;amp&sol;">కళ్ళు తిరిగి పడిపోయిన అంగన్వాడీ కార్యకర్త&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కళ్ళు తిరిగి పడిపోయిన అంగన్వాడీ కార్యకర్త&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;anganwadi-worker-whose-eyes-fell-back&sol;embed&sol;&num;&quest;secret&equals;CYNtxyM1PQ&num;&quest;secret&equals;LPpxmtjkUC" data-secret&equals;"LPpxmtjkUC" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"s50y0v8z0i"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;government-is-like-a-stone-in-the-hands-of-a-madman&sol;amp&sol;">పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది పాలన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది పాలన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;government-is-like-a-stone-in-the-hands-of-a-madman&sol;embed&sol;&num;&quest;secret&equals;RgeJbaCo8M&num;&quest;secret&equals;s50y0v8z0i" data-secret&equals;"s50y0v8z0i" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..