ఎస్మా 2 కాపీలతో భోగి మంట…

Bonfire with 2 copies of Esma

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరసన దీక్షలు 33వ రోజుకు చేరాయి&period; ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు&period; ప్రభుత్వం తమపై ప్రయోగించిన ఎస్మా 2 కాపీలను దీక్షా శిబిరం వద్ద భోగి మంటలలో తగలబెట్టారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి వర్కర్ల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు&period; ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..