ఇవి భోగి మంటలు కాదు మా కడుపు మంటలు…

Burn the show cause notices in the bonfire

Advertisements

&NewLine;<p>అంగన్వాడి టీచర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 32 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం 33 రోజుకు చేరింది&period; అందులో భాగంగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల దీక్షా శిబిరం వద్ద రోడ్డు పైన సంక్రాంతి పండుగ భోగి మంటలు వేసి తమకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఆ భోగి మంటల్లో వేసి దహనం చేస్తూ తమ నిరసన కార్యక్రమం చేపట్టారు&period; భోగి మంటలు కాదు ఇవి అంగన్వాడిల కడుపు మంటలు అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు&period; తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్ల సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యలను తీర్చాలని వారు డిమాండ్ చేశారు&period; లేనిపక్షంలో రాబోవు కాలంలో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు&period; అనంతరం స్థానిక కళాకారుడు సినీనటుడు నాగేశ్వరరావు పాటలకు నృత్యం చేస్తూ తమ కళను ప్రదర్శించి మద్దతు తెలిపారు&period; అంగన్వాడి టీచర్లు చేస్తున్న నిరసన సమ్మెకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపి తమ సంఘీభావం తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..